మరో పుట్టిన రోజు గడిచింది. డబ్భైఆరేళ్లు నిండాయ్. సింహావలోకనం చేసుకుంటే గీత ని కోల్పోవడం అనుకోని విషాదం. నా ఆరోగ్యం బాగున్నట్లే లెక్క. చిన్నచిన్న బాధలు తప్ప. ప్రయాణాలు చేసే ఓపిక లేదు. ఫణి ఇచ్చిన కొత్త instrument తో బాగా కాలక్షేపం ఔతోంది.నెమ్మదిగా ఎండలు ముదురుతున్నాయ్.