Friday, April 12, 2013

Two seasons in Hyderabad

చాలా రోజులు హైదరాబాద్ లో గడిపి 15 ఏప్రిల్ నాడు తిరిగి రాజమండ్రి వెళ్తున్నాం .పిల్లలతో ఆనందం గా గడిచిపోయింది .కొంచెం బెంగ స్వంత వూరి మీద ఐ నా యిది కూడా స్వంతం అయిపోయింది హాయిగా  ఏ బాధ్యతలూ లేకుండా.యీ వయసు లో అంతేనేమో.తిరిగీ నెల తర్వాత హైదరాబాద్ వస్తున్నాం .యిక ఎక్కువ రోజులు యిక్కడే ఉందామని నిర్ణయించు కొన్నాం జీవితం  వొక చక్రం .తిరిగి తిరిగి మళ్ళా చిన్నప్పుడు లాగ
మారుతుంది .పెధ్ధయ్యాక తిరిగి పిల్ల ల అండకి చేరాలేమో అయినా అలా బాగుంటుంది తలి తండ్రుల నీడ లో
వున్నట్లుంటుంది నిశ్చింత గా  అన్ని విషయాలూ వాళ్ళే చూసుకొంటారు .మనవల తో ఆడుకోవడమే మంచి
కాలక్షేపం రోజులు యిలా గడిచిపోతే చాలు ఏ అనారోగ్యాలూ లేకుండా

3 comments:

  1. Good observation. And very wise too. We wish you all the best.
    Ramana

    ReplyDelete
    Replies
    1. Thank you for your comment.Wise or not it is inevitable after certain age.

      Delete