Let us wish a happy birth day to Jamunarani with htis song
http://www.youtube.com/watch?v=8KSVrTGMCBQ
Thursday, May 16, 2013
meghaalu
కవిని కాకపోయినా మనసు స్పందిస్తుందీ
.ఎండా కాలం లో మేఘాల గుంపు ఆకాశం లో కనువిందు చేసినప్పుడు
రవికిరణాల శక్తి తగ్గిపోయి చల్ల గాలి హాయిగా తాకినప్పుడు
పరవశించిన మనసు పాటల పల్లకి లో తేలిపోయినప్పుడు
కృత్రిమ పంకాల హోరుగాలి సిగ్గుపడినప్పుడు
వేళాపాళా లేని విద్యుత్ కోతలు నివ్వెర పోయినప్పుడు
అప్పుడు అనిపిస్తుంది కవినయితే యింకా బాగా చెప్పగలిగేవాడిని అని

Wednesday, May 15, 2013
Death
Though a universal fact it is very hard to digest the death of our close persons.Recently we lost a good natured lady residing opposite to our home in Rjy.Not much aged only 64.but ailing since 2 years .Recently both of her kidneys failed .After 7 dialyses she could not survive.Lat year also our co-brother died with same problem.Kidneys play a vital role in our life.But very peculiar to note a person lying without any response closing eyes as if no need of communication with us.Disturbed a lot.
Subscribe to:
Posts (Atom)