Thursday, May 16, 2013

meghaalu

కవిని కాకపోయినా మనసు స్పందిస్తుందీ
.ఎండా కాలం లో మేఘాల  గుంపు ఆకాశం లో కనువిందు చేసినప్పుడు
రవికిరణాల  శక్తి తగ్గిపోయి చల్ల గాలి హాయిగా తాకినప్పుడు
పరవశించిన మనసు పాటల పల్లకి లో తేలిపోయినప్పుడు
కృత్రిమ పంకాల హోరుగాలి సిగ్గుపడినప్పుడు
వేళాపాళా లేని విద్యుత్ కోతలు నివ్వెర పోయినప్పుడు
అప్పుడు అనిపిస్తుంది కవినయితే యింకా బాగా చెప్పగలిగేవాడిని అని

No comments:

Post a Comment