అనుకున్నంతా జరిగింది . తెలుగుతల్లి మె డమీద వేటు పడింది .కన్నీళ్ళు రాలినా కనికరించని పాలకులు అడ్డుగోడ పెడదామనుకొంటున్నారు . తమ్ముళ్ళు విడిపోదామనుకొంటే అన్నలు అడ్డు పడకూడదు కదా . అయినా చివరి ప్రయత్నం చేస్తున్నారు.నమ్మకo లేకపోయినా . అంతా రాజకీయం .యిరుగు పొరుగు వాళ్ళు విడగొడదామని శాయశక్తులా ప్రయత్నించి విజయం సాధించారు .ఆన్న తమ్ముడి యింట్లో పదేళ్ళ పాటు వుండచ్చుట .ఈ లోగా కొత్తయిల్లు కట్టుకోవాలట . యివన్నీ ఎవరు నిర్ణయించారు ?పరాయి వాళ్ళు . మన పొరుగు వాళ్ళు . వాళ్ళ యిల్లు మాత్రం పదిలంగా వుండాలి . మధ్యగోడ ఉండకూడదు . తమ్ముడు అన్నకి భరోసా యిస్తున్నాడుఅన్నని వాళ్ళింట్లో వుంటే కొట్టడుట .హామీ ఇస్తున్నాడు .
తల్లి ఏం చేయగలదు .కన్నీల్లు పెట్టుకోవడం తప్ప .
వోట్ల రాజకీయం జిందాబాద్
తల్లి ఏం చేయగలదు .కన్నీల్లు పెట్టుకోవడం తప్ప .
వోట్ల రాజకీయం జిందాబాద్