ఈ మధ్య నాకు బాగా వేదాంతం పెరుగుతోంది అనుకొంటున్నాను .ఏ పని చేద్దామన్నా మనసు రావటం లేదు . డిప్రెషన్ అని అనుమానం లేవగానే కాఫీ తాగి పేపర్ చదువుతాను .స్నానం చేసి మళ్ళా కాఫీ తాగి కూర్చుంటే చెయ్యడానికి ఏ పనీ కనబడటం లేదు . టీవీ విసుగు వస్తోంది . టిఫిన్ తినే దాకా ఏదో కాలక్షేపం చేశాక అప్పుడు
మొదలవుతుంది అసలు విసుగు .ఛధువు మొదలు పెట్టాలి .ఎన్నొ పుస్తకాలు బాకీ వున్నాయి చదవడానికి .భక్తి
అలవాటు లేదు బయటకి వెళ్ళడానికి బద్ధకం . ప్రస్తుతం ఎండలు తొమ్మిది గంటలకే పెరిగి పోతున్నాయ్ . పక్కనే
కిరాణా షాప్ యిప్పుడు డెవలప్ చేశాడు .ఆన్నీ క్వాలిటీ సరుకులు దొరుకుతున్నాయ్ .
అందరికీ అలాగే అనిపిస్తోందో నా వొక్కడికో అర్ధం కావటం లేదు . యిదివరకు రాజమం డ్రి విసుగు వచ్చేది కాదు
కంప్యూటర్ మంచి కాలక్షేపం .విసుగు రాదు . కానీ పక్కనున్న వాళ్లకి విసుగు

that is not depression but boring. slowly cultivate reading habbit
ReplyDeleteTrying for the same.
ReplyDelete